Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Mogging: జెన్జీ మెచ్చిన ‘మాగింగ్’.. ఎలా పుట్టింది.. అర్థమేంటి?
By Eenadu2 min read at Eenadu
In brief
The Collins Dictionary selected 'Mogging' as the Word of the Year 2026, noting a 210% increase in its usage among young people.
The term, originating from the acronym AMOG, is used to describe when someone's performance or appearance surpasses others.
Other new words like 'Firewaves', 'carspredding', 'froshi', and 'ghost jobs' were also added to the dictionary this year.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి తరానికీ భాష మారుతుంది. దానికి యాస తోడైతే కొత్త కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి. ఇక, నేటి తరంలో సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ఎన్నో వింతైన, వినూత్న పదాలు యావత్ ప్రపంచానికి చేరువవుతున్నాయి. అలా వచ్చిందే ‘మాగింగ్ (Mogging)’..! నిత్య జీవితంలో యువతరం విపరీతంగా ఉపయోగిస్తున్న ఈ పదం ఈ ఏడాది ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్ (Word Of The Year 2026)’గా నిలిచింది.
‘మాగింగ్ (Mogging)’ అనే మాటను కాలిన్స్ నిఘంటువు ఈ ఏటి ఆంగ్ల పదంగా నిర్ణయించింది. 2026 సంవత్సరంలో వాడుక భాషలో ఈ పద వినియోగం 210 శాతం పెరిగిందని నిఘంటువు నిపుణులు పేర్కొన్నారు. ఒక వ్యక్తి పనితనం, ప్రదర్శన ఇతరులను మించిపోయినప్పుడు యువత కొంత వ్యంగ్యంగా, చమత్కారంగా వాడే యాస పదమే ఈ ‘మాగింగ్’. ఉదాహరణకు.. ఓ వ్యక్తి మీకంటే మెరుగ్గా వంట చేశారనుకోండి.. అప్పుడు ‘Their cooking has mogged yours’ అని అంటారు. సినిమాలను పోల్చినప్పుడు, అవతలి వ్యక్తి దుస్తులు అద్భుతంగా ఉన్నప్పుడు, విజయాలు సాధించినప్పుడు అభినందించేందుకు నేటి తరం ఈ పదాన్ని విరివిగా వినియోగిస్తోంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)