Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మూడు నెలల కనిష్ఠానికి పుత్తడి
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
The article reports that gold and silver prices in India have fallen to a three-month and ten-month low, respectively, due to weak international demand, a stronger rupee, and shifting investments toward equities.
[PUBLISHER] quoted Jatin Trivedi of LKPSecurities attributing the pressure to tensions in West Asia.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేమితోపాటు రూపాయి కరెన్సీ మరింత బలపడటంతో మదుపర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల నుంచి ఈక్విటీలకు మళ్లించడంతో వీటి ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇదే క్రమంలో గురువారం బంగారం ధర మూడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,000 తగ్గి రూ.1.48 లక్షలకు పడిపోయింది. గోల్డ్తోపాటు వెండి ధరలు భారీగా పడిపోయాయి. కిలో వెండి ఏకంగా రూ.5,900 తగ్గి పది నెలల కనిష్ఠ స్థాయి రూ.2,07,500గా నమోదైంది. డిసెంబర్ 18, 2025న నమోదైన…
గడిచిన పది నెలల్లో వెండి ఏకంగా రూ.31,500 లేదా 13 శాతం పతనం చెందినట్టు అయ్యాయి. అలాగే ఈ ఏడాది జనవరి 29న నమోదైన రూ.4,04,500 తో పోలిస్తే సగానికి సగం తగ్గింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారంపై సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో వీటి ధరలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన త్రివేదీ తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)