Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
By Eenadu1 min read at Eenadu
In brief
Nellore District Collector Himanshu Shukla stated that preparations are complete for conducting gram panchayat elections in three phases across 700 gram panchayats and 6,668 wards.
He explained that the notification will be issued on November 15, 16, and 19, with nominations accepted daily from 10:30 AM to 5:00 PM.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సర్వేపల్లి(ఈటీవీ): నెల్లూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 15 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలోని 35 మండలాల పరిధిలో ఉన్న 700 గ్రామ పంచాయతీలకు, 6,668 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. మొదటివిడతలో కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో, రెండో విడతలో ఆత్మకూరు, గూడూరు రెవెన్యూ డివిజన్లతో పాటు కావలి డివిజన్లోని కొన్ని మండలాల్లోను, మూడో విడతలో నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)