Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మూసీ లూటీని ఆపేదాకా పోరాటం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
BRS Working President K.T. Rama Rao criticized Chief Minister Revanth Reddy regarding the Musi river beautification project, alleging it is a massive financial scam.
He claimed the Congress government is ignoring farmers' distress and suppressing political opponents.
KTR demanded that the alleged looting be stopped and compensation be given to affected farmers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ):‘రేవంత్‌రెడ్డీ..ఇందిరమ్మ పాలన అంటే ప్రశ్నించే ప్రతిపక్ష నేతల గొంతునొక్కడమేనా? లేదంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డిని హౌస్అరెస్ట్ చేయడం దుర్మార్గమని బుధవారం ‘ఎక్స్’ వేదికగా ఖండించారు.
రాష్ట్రంలో ఓ వైపు కాంగ్రెస్ తెచ్చిన కరువు విలయతాండవం చేస్తుంటే, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి లక్షన్నర కోట్ల కు తెరలేపడం సిగ్గుచేటని మండిపడ్డారు. లక్షలాది మంది రైతులు కరువు కోరల్లో నిండా మునిగి కన్నీళ్లు పెడుతుంటే..ముఖ్యమంత్రి మా త్రం మూసీలో మూటల వేట సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి పూర్తిగా చేతులెత్తేసి అన్నదాతలకు పొడిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)