Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందే.. ఏ ఒక్కరికి నష్టం లేకుండా చూసే బాధ్యత నాది: సీఎం రేవంత్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Hyderabad Chief Minister Revanth Reddy reiterated the necessity of cleaning the Musi river without causing any harm to the public, urging political parties to cooperate.
He inaugurated the restored Tammidikunta lake and highlighted the encroachment of 50% of the city's 1,372 lakes, attributing the resulting urban flooding to these illegal occupations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీ నది ప్రక్షాళన వల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత నాదన్నారు. ఎన్నికలప్పుడు రాజకీయాలు అని.. మిగితా సమయాల్లో అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. భేషజాలు పక్కనబెట్టి మూసీ నది ప్రక్షాళకు ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో నదీ ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారని.. నదీతోనే నాగరికత ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ను నిజాం అభివృద్ధి చేశారని.. మూసీ పరిసరాల్లో ఆనాడు డెవలప్మెంట్ జరిగిందని గుర్తు చేశారు. రాను రాను మూసీ నది కలుషితమైందని.. …
మూసీ కాలుష్యం నల్లగొండ జిల్లా ప్రజల పాలిట విషంగా మారిందని చెప్పారు. మూసీ కాలుష్యం వల్ల నల్లగొండ జిల్లా ప్రజలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. నల్లగొండలో పాదయాత్ర సమయంలో మూసీ సమస్యను ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారని.. అప్పుడే మూసీ నదిని ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయ్యానని తెలిపారు. నేను చేసే పని వల్ల కొందరికి కోపం, బాధ కలగవచ్చు.. కానీ అందులో తనకు ఎలాంటి స్వార్థం లేదని చెప్పారు. కాలుష్య రహిత మంచి నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నదే తన ఆలోచని అని స్పష్టం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)