Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మొరాయించిన ఓటరు నమోదు వెబ్సైట్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
With only four days left for graduate MLC voter registration, the ceotelangana.[PUBLISHER] website has been facing technical issues for two days, displaying an Error 503.
State Chief Electoral Officer Sudarshan Reddy confirmed the deadline is November 6 and suggested using offline alternatives due to low application numbers and political parties' calls to extend the deadline.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకునేందుకు కేవలం నాలుగు రోజులే మిగిలి ఉండగా, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు కీలకమైన ceotelangana.nic.in వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఓటరు నమోదుకు సంబంధించిన ఫామ్-18 ఆన్లైన్ లింక్‌ను తెరిచేందుకు ప్రయత్నిస్తున్న పట్టభద్రులకు రెండు రోజుల నుంచి (ఆదివారం-సోమవారం) సాంకేతిక సమస్య ఎదురవుతున్నది. వెబ్సైట్లో ఎర్రర్ 503: సర్వీస్ ఆన్అవైలబుల్ అనే సందేశం కనిపిస్తున్నది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు చెందిన అర్హులంతా ఫామ్-18 ద్వారా…
రాష్ట్రంలోని ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటరు నమోదు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. గత ఎన్నికల సమయంలో ఈ రెండు నియోజకవర్గాల్లో కలిపి 10.36 లక్షల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఇప్పటివరకు సుమారు 9 లక్షల దరఖాస్తులే వచ్చినట్టు సీఈవో కార్యాలయవర్గాలు వెల్లడించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటరు నమోదు గడువును పొడిగించాలని ఇప్పటికే బీఆర్ఎస్తోపాటు ఇతర రాజకీయ పక్షాలు ఎన్నికల అధికారులను కోరాయి. ఆన్లైన్ లింక్‌లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో చివరి తేదీవరకు వేచి ఉండకుండా అర్హులైన పట్టభద్రులు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా వినియోగించుకోవాలని సీఈవో అధికారులు సూచిస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)