Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Moral story: కొండ చుట్టి వస్తేనే...
By Eenadu2 min read at Eenadu
In brief
The text is a Telugu moral story about two princes tasked by King Mahendra Varma to circle a large mountain using only the food and water they find along the way.
The first prince turns back due to extreme heat and lack of supplies, while the second prince finds water by observing rock carvings left by shepherds and successfully completes the task.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విపుల రాజ్యానికి ఒక మంచి సైనిక సలహాదారు కావలసి వచ్చింది. భటులతో చెప్పి రాజ్యంలో దండోరా వేయించాడు మహారాజు మహేంద్రవర్మ. ఆ పరీక్షలో చాలామంది యువకులు పాల్గొన్నారు. చివరికి ఇద్దరు తెలివైన యువకులు మిగిలారు. వారిలో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంది. రాజు ఇద్దరికీ ఒక్కొక్క గుర్రం ఇచ్చి.. ‘మన రాజ్యం చివరన ఉన్న పెద్ద కొండను రేపటిలోగా చుట్టి రావాలి. దారిలో దొరికిన ఆహారం, నీటినే తీసుకోవాలి’ అని చెప్పాడు రాజు. ఇక ఇద్దరూ వాళ్ల ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆరోజు సాయంత్రానికే మొదటి యువకుడు తిరిగి వచ్చేశాడు. అతణ్ని చూసి.. ‘అప్పుడే కొండను చుట్టి వచ్చావా? ఇంత తొందరగా ఎలా?’ అని అడిగాడు మహారాజు. ‘లేదు మహారాజా! నేను చాలా…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)