Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Moral Story: పండితుడి సవాల్
By Eenadu2 min read at Eenadu
In brief
A scholar named Vijayudu challenged King Vikramaditya by asking if anyone in his kingdom could defeat him.
The court poet Sudhamudu accepted the challenge to light a lamp without oil, using the logic that if oil was not needed to light the lamp, fire was not needed to heat the water.
The scholar was left speechless when the water did not heat up, and he left, vowing never to issue such pointless challenges again.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సింహగిరిని విక్రముడు పాలించేవాడు. ఒకరోజు విజయుడు అనే పండితుడు వచ్చి.. ‘మహారాజా! నేను అనేక రాజ్యాలు తిరిగి గొప్ప పండితుడిగా పేరు తెచ్చుకున్నాను. ఇంతవరకు ఎవరూ నన్ను ఓడించలేదు. మరి మీ రాజ్యంలో ఎవరైనా ఉన్నారా?’ అని అడిగాడు. ‘ఇంతకీ మీ సవాలేంటో చెప్పండి’ అని అడిగాడు రాజు. అప్పుడే ఆస్థాన కవి.. సుధాముడు అక్కడికి వచ్చాడు. ‘ఈ ప్రమిదలో వత్తి ఉంది. దీన్ని నూనె లేకుండా వెలిగించాలి’ అన్నాడు పండితుడు. ‘నేను ఈ పోటీకి సిద్ధం. మీ ప్రమిదను తీసుకుని నాతో రండి’ అన్నాడు సుధాముడు. పని వాళ్లకు చెప్పి, రాళ్ల పొయ్యిని సిద్ధం చేయించాడు. తరవాత దాని మీద ఓ నీటి పాత్రను పెట్టించి.. ‘అయ్యా! మీరు మీ ప్రమిదను ఈ పొయ్యికి…
‘మీ ప్రమిదను వెలిగించడానికి నూనె ఎలా అవసరం లేదో, అలాగే ఈ పొయ్యిలో ఎండు కట్టెలు పెట్టి వెలిగించడం కూడా అవసరం లేదు’ అని జవాబిచ్చాడు సుధాముడు. దాంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేశారు. పండితుడికి ఏం మాట్లాడాలో అర్థంకాలేదు. సమయం గడిచిపోతున్నా, నీళ్లు మాత్రం వేడెక్కలేదు, ప్రమిదా వెలగలేదు. దాంతో అర్థం లేని పోటీలు వ్యర్థమన్నాడు మంత్రి. ‘మహారాజా! ఇప్పటి వరకు నేను వెళ్లిన చోటల్లా నా పోటీకి సిద్ధపడకుండానే ఓడిపోయామన్నారు. కానీ మీ ఆస్థాన కవి.. నాకు బుద్ధి వచ్చేలా చేశాడు. ఇక మీదట ఇలాంటి అనవసరమైన సవాళ్లు విసరను’ అంటూ వెళ్లిపోబోయాడు పండితుడు. అప్పుడు మహారాజు.. ‘మా రాజ్యానికి వచ్చిన అతిథులను సన్మానించుకోవడం మా…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)