Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మోరంపల్లిబంజర్లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
On October 24, BRS leaders and local officials in Morampally Bunjur, under Burgampahad mandal, conducted voter registration awareness drives for eligible graduates ahead of the combined Warangal, Khammam, and Nalgonda MLC elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బూర్గంపహాడ్, అక్టోబర్ 24 : ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఓటరు నమోదు బూర్గంపహాడ్ మండలంలో బీఆర్ఎస్ నేతలు ముమ్మరంగా చేపడుతున్నారు. బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ గ్రామంలో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్, పీహెచ్సీలో ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందిని కలిసి అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదు చేయించుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, అర్హులందరూ తమ ఓటును ఆన్లైన్లో నమోదు చేయించుకుని సహ ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు అందరూ…
అదేవిధంగా పారిశ్రామికవాడ సారపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పట్టణ అధ్యక్షుడు కొనకంచి శ్రీను ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించి అర్హత కలిగిన పట్టభద్రులు ఓటరు నమోదు చేయించుకుని ఓటు వేసే విధానంలో కీలకం కావాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో మోరంపల్లిబంజర్ ఉప సర్పంచ్ పొక్కుల రవి, మాజీ వార్డు సభ్యులు పద్మ, బీసీ సెల్ అధ్యక్షులు చేతుల పెద్దవీర్రాజు, మూల బాలిరెడ్డి, కురుకుంట్ల చిన్నప్పరెడ్డి, గంగుల చంద్రశేఖర్రెడ్డి, సారపాక యూత్ నాయకులు సోము లక్ష్మిచైతన్యరెడ్డి, చల్లకోటి పూర్ణ, చట్టు ఆంజనేయులు, దాసరి మోహన్, పంగి సురేష్, ఈశ్వర్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)