Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మోసం ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు..
By Eenadu||2 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 19, 2026
- The Supreme Court Justice M.M. Sundresh commented that it is easy to identify the side of fraud when six senior lawyers stand together in a property dispute case related to Shamshiguda village in Hyderabad. The case involves the division of 'Ashan Jah' properties and the Telangana government, with arguments over whether the land is private or government-owned.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
ఆరేడుగురు సీనియర్ లాయర్లు ఒకేవైపు ఉండటాన్ని బట్టి అది తెలిసిపోతోంది.. హైదరాబాద్కు సంబంధించిన ఆస్తి వివాదంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేష్ వ్యాఖ్య
ఈనాడు, దిల్లీ: ఆరేడుగురు సీనియర్ లాయర్లు ఒకేవైపు నిల్చొని వాదించడానికి సిద్ధమవడాన్ని బట్టి ఎటువైపుందో ఇట్టే తెలుసుకోవచ్చని.. ఇదేమీ పెద్ద కష్టంకాదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కూకట్పల్లి మండలంలోని శంషిగూడ గ్రామంలోని సర్వే నం.57లో ఉన్న ఆషంజాహి పైగా ఆస్తుల పంపకానికి సంబంధించి అక్తర్ జహాన్ బేగం అనే మహిళ దాఖలు చేసిన కేసును జస్టిస్ బాలచంద్రవరాలేతో కలిసి విచారించిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇందులో ప్రతివాదుల జాబితాలో తెలంగాణ ప్రభుత్వంతోపాటు మొత్తం 315 మంది వ్యక్తులు, సంస్థల…
That is the opening of Eenadu’s story. The full report is on their site.