Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మొత్తం వ్యవస్థ ఫార్మసీ కంపెనీలకు దాసోహం!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Supreme Court expressed severe dissatisfaction over the massive gap between the maximum retail price (MRP) and the price paid to retailers for medicines, questioning why the entire system is designed to help pharmaceutical manufacturers.
The Center defended the system as its policy and argued that drug prices in India are among the lowest globally.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, అక్టోబర్ 27 : ఔషధాల గరిష్ఠ రిటైల్ ధర(ఎంఆర్పీ)కు, రిటైలర్లకు చెల్లించే ధరకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. మొత్తం వ్యవస్థ ఫార్మాస్యూటికల్ తయారీదారులకు సహాయపడేలా ఎందుకు పనిచేస్తున్నది? అని న్యాయస్థానం నిలదీసింది. మొత్తం వ్యవస్థను నియంత్రించకూడదనేది ప్రభుత్వ విధానమని కేంద్రం కోర్టుకు తెలిపింది. దీనికి జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యక్తులకు(తయారీదారులకు) సహాయపడేలా మొత్తం వ్యవస్థ ఎందుకు పనిచేస్తున్నది? అని ప్రశ్నించింది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ్రప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ)…
ఎంఆర్పీకి, రిటైలర్‌కు చెల్లించే ధర మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ ఇలా జరగడానికి అనుమతిని ఇస్తున్నదని ధర్మాసనం పేర్కొంది. ఇది ప్రభుత్వం కళ్లముందే జరుగుతున్నది. దీనిని ఇలాగే అదుపు లేకుండా సాగనివ్వాలా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదిస్తూ భారతదేశంలో మందుల ధరలు ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఈ పిటిషన్లపై ఈనెల 12న విచారణ జరుపుతున్న సందర్భంగా క్యాన్సర్ నిరోధక మందుల ట్రేడ్ మార్జిన్‌ను గరిష్ఠ రిటైల్ ధర(ఎంఆర్పీ)లో 30 శాతానికి పరిమితం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిస్పందనపై సుప్రీంకోర్టు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)