Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
MP Mithun Reddy: వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
By Eenadu2 min read at Eenadu
In brief
According to [PUBLISHER], Andhra Pradesh High Court Justice Dr.
Y.
Lakshmana Rao refused to grant interim protection from arrest to YSR Congress Party MP Mithun Reddy in four cases filed over violent incidents during the Munipal elections in Punganur, Annamayya district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పుంగనూరు అరాచకాల కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరణ
ఈనాడు, అమరావతి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అన్నమయ్య జిల్లా పుంగనూరులో కేసుల్లో నిందితుడు, వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించే విషయంలో మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని పోలీసులు, ఫిర్యాదుదారులను ఆదేశిస్తూ విచారణను డిసెంబరు 28కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వై.లక్ష్మణరావు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)