Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
MPTC and ZPTC Elections Polling: ఏపీ వ్యాప్తంగా ‘పరిషత్’ పోలింగ్ ప్రారంభం
By Eenadu2 min read at Eenadu
In brief
Polling for the Andhra Pradesh ZPTC and MPTC elections commenced at 7:00 AM and will run until 5:00 PM.
The state election commission postponed polling in five mandals across Eluru and East Godavari districts due to heavy rains, while deploying additional police forces to several districts to ensure security.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అమరావతి: ఏపీ వ్యాప్తంగా ‘పరిషత్’ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు (Andhra Pradesh ZPTC MPTC Elections) మొత్తం 21,012 మంది పోటీ చేస్తున్నారు. 31,460 పోలింగ్ కేంద్రాల్లో 2.61 కోట్లమంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడ్డాక నామినేషన్ల ఉపసంహరణ నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,128 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది, జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది పోటీ పడుతున్నారు. (Andhra Pradesh Local Body Elections)
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరులో ఓటు వేసేందుకు వచ్చిన స్థానికులు
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)