Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
MPTC - ZPTC: ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ వాయిదా
By Eenadu||2 min read at Eenadu
In brief
According to the State Election Commission (SEC), polling for MPTC and ZPTC elections is likely to be postponed from November 3 to November 5 because the counting of municipal votes is scheduled for November 3.
The SEC is expected to make a final decision within a couple of days following consultations with police officials and legal experts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వచ్చే నెల 3కు బదులు 5న నిర్వహించే అవకాశం 3న మున్సిపల్ ఓట్లు లెక్కించాలని నిర్ణయించడంతో పరిషత్ పోలింగ్ వాయిదాకే ఎన్నికల సంఘం మొగ్గు
ఈనాడు, అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ రెండు రోజులు పాటు వాయిదా వేసే అవకాశముంది. వచ్చేనెల 3న నిర్వహించాల్సిన పోలింగ్‌ను 5వ తేదీకి మార్చొచ్చని సంకేతాలు కన్పిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను ఈ నెల 28కి బదులు నవంబరు 1కి ఎన్నికల సంఘం వాయిదా వేసింది. 3న ఓట్లు లెక్కించనున్నారు. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబరు 3న ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించాలి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)