Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మృతదేహంతో ధర్నాకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు
By Eenadu1 min read at Eenadu
In brief
According to the article, relatives of a B.Tech student who died by suicide in Madhya Pradesh attempted to protest with her body near the home of a young man they blamed for her death.
Police intervened in Chennaraopet, which led to a brief period of tension before the relatives were convinced to return to Narsampeta.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నర్సంపేట గ్రామీణం: మధ్యప్రదేశ్లో ఆత్మహత్యకు పాల్పడిన బీటెక్ విద్యార్థిని మృతదేహంతో బంధువులు ధర్నాకు యత్నించిన ఘటన మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి పంచాయతీ బుచ్చినాయక్ తండాకు చెందిన వాంకుడోతు వైష్ణవి(20) మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లోని ఓ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతూ ఈ నెల 2న హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, తమ కుమార్తె మృతికి చెన్నారావుపేట మండలం అమృతండాకు చెందిన సుమన్ అనే యువకుడు కారణమంటూ ఆగ్రహించిన కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహంతో సదరు యువకుడి ఇంటి ముందు ఆందోళనకు సిద్ధమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు చెన్నారావుపేటలో వారిని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)