Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మృతుల కుటుంబాలకు హోంమంత్రి అనిత పరామర్శ
By Eenadu1 min read at Eenadu
In brief
Home Minister Vangalapudi Anita visited the families of three youths who died in a road accident at Kotha Revu Polavaram in Anakapalli district on Friday.
She also inspected the accident spot and assured the bereaved families of all possible support and cooperation from the government.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా కొత్త రేవు పోలవరం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యువకుల కుటుంబాలను హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం పరామర్శించారు. ఎస్. రాయవరం మండలం గుర్రాజుపేటకు చెందిన ఆరుగురు యువకులు కారులో రేవు పోలవరం వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పి కొత్త రేవు పోలవరం వద్ద విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న అనిత విశాఖలో చికిత్స పొందుతున్న ముగ్గురు యువకులను పరామర్శించారు. అనంతరం కొత్త రేవు పోలవరం చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి వచ్చి మృతుల కుటుంబీకులతో మాట్లాడి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)