Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ముగ్గురు ప్రారంభించి.. ఒక్కరే మిగిలి
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that the 'Time and Work' chapter is a frequently tested topic in competitive exams and described common problem structures involving workers leaving and joining a task.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ముగ్గురు వ్యక్తులు జట్టుగా పని ప్రారంభించారు. సగంలోనే ఒకరు మానేశారు. పని ముగిసే సమయానికి మరొకరు వెళ్లిపోయారు. అయితే పని పూర్తికావడానికి ఎంత సమయం పడుతుంది? ఇలాంటి రకరకాల మలుపులతో ‘కాలం-పని’ అధ్యాయం నుంచి తరచూ పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తుంటాయి. ఈ క్లిష్టతకు కంగారు పడకుండా సంక్షిప్త పద్ధతులు, భిన్నాల సూత్రాలు, ఎల్సీఎం పద్ధతులు నేర్చుకుంటే, సులభంగా జవాబులు కనుక్కోవచ్చు. అభ్యర్థుల వేగానికి, ఆలోచనా పటిమకు నిజమైన పరీక్ష పెట్టే ఈ ప్రశ్నలను వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా పట్టు సాధించి, మంచి మార్కులు సంపాదించుకోవచ్చు.
కాలం - పని అధ్యాయం అంకగణితంలో అత్యంత ముఖ్యమైంది. దీనికి సంబంధించి దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. పని ప్రారంభించినప్పుడు అందరూ ఉంటారు కానీ కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక కారణంతో ఒకరు లేదా కొందరు వెళ్లిపోతారు. మరికొందరు పని పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు పనిని వదిలి వెళ్లిపోతారు. మరొకరు కొత్తగా వచ్చి పని పూర్తిగా చేస్తారు. ఇలాంటి వివరాలను తార్కికంగా ఆలోచించి ఏ అంశానికి దేనిని కలపాలి, దేనిని తీసివేయాలో అభ్యర్థులు గుర్తుంచుకుంటే సమాధానాలను సులువుగా కనుక్కోవచ్చు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)