Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Singareni company-level chess and carrom tournament concluded at the C.E.R. Club in Rudrampur, organized by the Kothagudem and Sathupalli areas.
Kothagudem Area SO GM M. Govindarao attended the closing ceremony as the chief guest and praised the successful conduct of the event.
Winners in the chess and carrom categories were awarded trophies and certificates of appreciation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
రుద్రంపూర్, అక్టోబర్ 31 : సింగరేణి సంస్థ కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో రుద్రంపూర్‌లోని సి.ఈ.ఆర్ క్లబ్లో నిర్వహించిన కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ టోర్నమెంట్ పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను అక్టోబర్ 30, 31 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ క్రీడా సంబరాల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా ఎస్ఓటు జీఎం ఎం. గోవిందరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కంపెనీ స్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. అనంతరం చెస్, క్యారమ్స్ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా…
ఈ కార్యక్రమంలో డబ్ల్యూ.పి.ఎస్ & జి.ఎ వైస్ ప్రెసిడెంట్, కొత్తగూడెం ఏరియా పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ జె. గట్టయ్య (కె.జి.ఎమ్), ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎమ్.డి. రజాక్ (కె.జి.ఎమ్), సత్తుపల్లి ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఎస్. సుధాకర్, సత్తుపల్లి ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వర రావు పాల్గొన్నారు. అలాగే సంస్థలోని ఆరు రీజియన్లు అయిన ఆర్.జి-I & II, ఆర్.జి-III & బి.హెచ్.పి.ఎల్, బి.పి.ఎ & ఎమ్.ఎమ్, ఎస్.ఆర్.పి, వై.ఎల్.డి & ఎమ్.ఎన్.జి, కార్పొరేట్ & కె.జి.ఎమ్ లకు చెందిన క్రీడాకారులతో పాటు అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్వైజర్లు ఎమ్.సి. పాస్నెట్, చ. అశోక్, ఎమ్. నరేందర్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)