Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Women from Mukhra village in Adilabad district protested in Hyderabad against Congress leader Rahul Gandhi, holding placards that demanded the fulfillment of unfulfilled election promises made to women in Telangana.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ఆదిలాబాద్ : గత ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను ఇంకెప్పుడు నెరవేరుస్తారంటూ ఆదిలాబాద్ జిల్లా, ముఖ్రా (కె) గ్రామ మహిళలు ప్లకార్డులతో నిరసన (Mukhra Womens ) తెలిపారు. భారత్ సమిట్ ( Bharat sammit )లో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ( Rahul Gandhi ) ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 హామీలతో అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా, మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణ మహిళలకు ఇచ్చిన హామీలను ప్లకార్డులో ప్రదర్శించారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, పెళ్లయిన ఆడపిల్లకు తులం బంగారం, డిగ్రీ పూర్తి చేసిన యువతులకు స్కూటీలు, ప్రతి ఎకరానికి రూ.15,000 రైతు భరోసా ఎందుకు అమలు చేయడం లేదని పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)