Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
On November 4, Mulakalapalli mandal in Bhadradri Kothagudem district recorded its highest rainfall of 238.2 mm.
Heavy rains caused the Sanarath pond to overflow, submerging a primary school and 20 houses in Tallapaya panchayat.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ములకలపల్లి, నవంబర్ 04 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో బుధవారం అత్యధికంగా 238.2 మిలీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి తాళ్లపాయ పంచాయతీలోని సనరత్ చెరువు అలుగు పొంగిపొర్లడంతో గ్రామంలోని ప్రాథమిక పాఠశాలతో పాటు, 20 డబుల్ బెడ్ రూం ఇండ్లు నీట మునిగాయి. భారీ వరదలకు పాల్వంచ, దమ్మపేట ప్రధాన రాహదారిపై రాజుపేట వద్ద కూలిన వంతెన స్థానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులకు భారీ నష్టం వాటిల్లింది.
ములకలపల్లి మండలంలో అతి భారీ వర్షం
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)