Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Mumbai: ముంబయిలో అనుమానిత జైషే ఉగ్రవాది అరెస్ట్
By Eenadu||1 min read at Eenadu
In brief
According to [PUBLISHER], the Maharashtra ATS arrested an individual in Mumbai who allegedly operated Telegram groups spreading JeM propaganda and posted sensitive security reports.
[PUBLISHER] reports that the suspect had links with Pakistani intelligence operatives and was found to possess anti-national content on his mobile phone.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం (ATS) అధికారులు తాజాగా ముంబయి (Mumbai)లో అనుమానిత జైషే ఉగ్రవాదిని అరెస్టు చేశారు. ఓ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థలో బైక్ డ్రైవర్‌గా పని చేస్తున్న మహమ్మద్ హసన్ అబు సర్మాద్ అక్తర్ ఆన్లైన్లో తీవ్రవాద కంటెంట్‌ను వ్యాప్తి చేయడం, మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. వారి సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఏటీఎస్ అధికారులు.. ముంబయిలోని మహిమ్ మెట్రో స్టేషన్ సమీపంలో అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడికి నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (JeM)కు చెందిన హ్యాండ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో…
మహమ్మద్ హసన్ టెలిగ్రామ్‌లో కొన్ని గ్రూపులు నడుపుతూ.. జైషే చీఫ్ మసూద్ అజార్ ప్రసంగాలను ఇతరులతో పంచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ప్రధాని మోదీ ముంబయి పర్యటన సమయంలో చోటుచేసుకున్న భద్రతా లోపానికి సంబంధించిన నివేదికను కూడా అతడు పలు యాప్‌లలో పోస్టు చేసినట్లు అధికారులు గుర్తించారు. నిందితుడి మొబైల్ ఫోన్లో దేశ వ్యతిరేక కంటెంట్ ఉన్నట్లు తెలిపారు. అతడితో సంబంధం ఉన్న వారిని కనుగొనేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: భారత వాంటెడ్ గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్ట్
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)