Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ముంపు బాధితులకు పునరావాస కేంద్రం ఏర్పాటు
By Eenadu1 min read at Eenadu
In brief
According to Kovvur MLA Muppidi Venkateswara Rao, a rehabilitation center was set up for flood victims in Tallapudi mandal, Andhra Pradesh, following heavy rains in the Kowvada canal.
He visited the center on Friday to oversee the arrangements and instructed officials to ensure the comfort of the displaced residents.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తాళ్లపూడి: కొవ్వాడ కాలువకు వరదనీరు పోటెత్తడంతో తాళ్లపూడి మండలంలోని పలు కాలనీల్లోకి వరదనీరు చేరింది. దీంతో ఆ కాలనీవాసులు ఇబ్బంది పడకుండా పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశామని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలోని అన్నదేవరపేటలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి ఆయన శుక్రవారం విచ్చేసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. 300 కుటుంబాల్లోని సుమారు 1000 మంది ఇక్కడ నివాసం ఉంటున్నారని ఆయన తెలిపారు. వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన వరదకాలనీలో…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)