Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ముంపునకు గురైన పలు గ్రామాలు.. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
By Eenadu1 min read at Eenadu
In brief
Heavy rain and gusty winds in Srikakulam district caused severe flooding of agricultural fields and damaged power infrastructure.
Water levels rose in local rivers and ponds, leading to the evacuation of residents from several villages to safer areas.
The article details the affected mandals, villages, and the specific rivers involved, such as the Vamsadhara and Nagavali.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఆమదాలవలస గ్రామీణం: శ్రీకాకుళం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన కురిశాయి. దీంతో ఆమదలవలస నియోజకవర్గంలో వర్షం నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో పంట పొలాలు జలమయం అయ్యాయి. చెట్లు కొమ్మలు విరిగిపడటంతో ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. ఆమదాలవలస మండలంలో వంశధార నీరు ప్రవహించడంతో సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం అవధానాల చెరువు ఉప్పొంగింది. దీంతో ఆమదాలవలస మండలంలో చవ్వాకులపేట , ఆనందపురం, పొన్నంపేట, రామచంద్రపురం పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. నాగవల్లి నది ప్రవహించడంతో ఆమదాలవలస మండలంలో చీమలవలస, కొత్తవలస, తమ్మయ్యపేట, కనుగులవలస, కొర్లకోట, తురక పేట, నెల్లిపర్తి ప్రాంతాల్లో పంట పొలాలు నేలకొరిగాయి.
మడ్డువలస గేట్లు ఎత్తివేయడంతో పొందూరు మండలంలో రెల్లిగడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గోరింటా, తాడివాడ ప్రాంతాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. కంచరం గ్రామానికి వరద నీరు పోటెత్తింది. కృష్ణాపురంకు వెళ్లే రహదారిలో నీరు ప్రవహిస్తోంది. సరుబుజ్జిలి మండలం రొట్ట వలస సవలాపురం, సుబ్బపేట, యరగాం, బొప్పడం, సరుబుజ్జిలి, నందికొండ, బూర్జ మండలంలో లక్కుపురం, అల్లేనా భగీరథపురం, వావాం, గువ్వపేట ప్రాంతాల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)