Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
A land scam in Munaganoor, Rangareddy district, involves alleged efforts to encroach on approximately 40 acres of government land valued at around Rs.
200 crores.
The article reports that revenue officials are accused of colluding with land grabbers to subdivide the land, process Nala payments, and facilitate HMDA building permissions for the encroached portion.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Munaganoor Land Scam | రంగారెడ్డి, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : సర్వే నంబర్లను ఏమార్చి దాదాపు రూ.200 కోట్ల విలువజేసే సర్కార్ భూమిని చెరబట్టేందుకు ‘’ అండతో చేస్తున్న ప్రయత్నాలు.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూరులో వెలుగుచూశాయి. ఏకంగా అందులో విల్లాల నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమతుల కోసం దరఖాస్తులు కూడా చేసుకున్న వైనం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ భూమికి సబ్‌డివిజన్ పేరుతో కొంతమంది కబ్జాదారుల చేత రెవెన్యూ అధికారులు ఏకంగా నాలా చెల్లింపులు జరిపించారు.
వాటి ఆధారంగా ఆ భూమిలో భారీ అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం కోసం ఎచ్ఎండీఏ నుంచి అనుమతులు పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తుండటమే కాకుండా కబ్జారాయుళ్లకే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే భూమిపై గతంలో తీవ్ర దుమారం చెలరేగింది. భూ కబ్జాకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పలువురు సీపీఎం, సీపీఐ నాయకులు ఆ భూములను పరిశీలించారు. వాటిని వెంటనే నిషేధిత జాబితాలో చేర్చి కాపాడాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)