Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
municipal elections Counting: ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
By Eenadu1 min read at Eenadu
In brief
Municipal election vote counting began at 8:00 AM across Andhra Pradesh, with results for mayoral and chairperson seats expected by 8:00 PM.
The counting is taking place across 92 urban local bodies, with over 60 lakh votes being tallied at 138 counting centers.
The ruling alliance of TDP, Jana Sena, and BJP, as well as the YSRCP, contested a majority of the mayoral and chairperson seats.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అమరావతి: ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. మేయర్, ఛైర్పర్సన్ పీఠం కోసం బరిలో నిలబడిన 520 మంది.. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల హోదా కోసం పోటీపడిన 10,105 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు 60 లక్షల మంది ఓటర్లు ఇచ్చిన తీర్పు నేడు వెలువడనుంది. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో లెక్కింపు కొనసాగుతోంది. రాత్రి 8 గంటల్లోగా వీటి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేశారు.
ఎన్నికలు జరిగిన 13 మేయర్ స్థానాలకు గాను కూటమి నుంచి తెదేపా 10 చోట్ల, జనసేన 2 స్థానాల్లో, భాజపా ఒకచోట పోటీ చేశాయి. వైకాపా 13 చోట్లా పోటీకి దిగింది. 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ఛైర్పర్సన్ స్థానాలకు గాను 17చోట్ల ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 70 ఛైర్పర్సన్ స్థానాల్లో తెదేపా అభ్యర్థులు 49చోట్ల, జనసేన నుంచి 17 స్థానాల్లో, భాజపా నుంచి 4 స్థానాల్లో అభ్యర్థులు బరిలో నిలిచారు. వైకాపా అభ్యర్థులు 70 చోట్లా పోటీ చేశారు. కూటమి ప్రభుత్వం తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని ధీమాగా ఉంది. కొన్నిచోట్లయినా గట్టి పోటీనిస్తామని వైకాపా లెక్కలు వేస్తోంది. డివిజన్లు/వార్డుల్లో ఓట్ల…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)