Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Municipal Elections counting: తుపాను ఎఫెక్ట్.. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కౌంటింగ్ ఆలస్యం
By Eenadu1 min read at Eenadu
In brief
The State Election Commission announced that vote counting for municipal elections in Prakasam and Bapatla districts will be delayed due to the impact of Cyclone 'Murasu'.
The delay applies to the Cheerala and Repalle municipalities, where counting will start after 10 AM.
This decision was made at the request of the district collectors due to adverse weather conditions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అమరావతి: ‘మురసు’ తుపాను ప్రభావం నేపథ్యంలో పలు చోట్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆలస్యం కానుంది. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బాపట్ల జిల్లాలోని చీరాల, రేపల్లె మున్సిపాలిటీల్లో లెక్కింపు ఉదయం 10 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో ఓట్ల లెక్కింపు యథావిధిగా ప్రారంభమవుతుందని తెలిపింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)