Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Municipal elections: ఏపీలో పుర పోరు.. పోలింగ్ ప్రారంభం
By Eenadu2 min read at Eenadu
In brief
Polling for the urban local body elections in Andhra Pradesh began, with voting scheduled from 7 AM to 5 PM across 92 municipalities.
A total of 10,262 candidates are contesting, and 99.36 lakh voters are expected to cast their votes.
The vote count is scheduled for November 3.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని పోలింగ్ కేంద్రంలో..
అమరావతి: ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 10,262 మంది పోటీ చేస్తున్న ఈ ఎన్నికల్లో 99.36 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఈ నెల 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)