Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Municipal Elections | మున్సి‘పోల్’కు కాంగ్రెస్ వణుకు.. 5 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఎప్పుడో?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్తో పాటు ఇతర పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తోందని ఈ వార్త పేర్కొంది.
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించినప్పటికీ, ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, దీనివల్ల పాలనలో లోటు ఏర్పడిందని వివరించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Municipal Elections | హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో హైదరాబాద్ సహా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ? ఓటమి భయమే అధికార పార్టీ వెన్నులో వణుకుపుట్టిస్తున్నదా? హైదరాబాద్ పరిధిలోని 24 స్థానాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీని ఎదుర్కోలేక వాయిదా మంత్రం జపిస్తున్నదా? చంద్రబాబు ఇటీవలే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిచేశారు. ఓటమి భయంతో ఇంకా ఎన్నాళ్లు ఎన్నికలను వాయిదా వేద్దాం’ అని మధనపడుతున్నదా? అంటే ప్రస్తుత తాజా పరిణామాలు ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నాయి. జీహెచ్ఎంసీకి 2020 డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. ఐదేండ్ల పదవీకాలం 2026…
మరుసటి రోజు ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) చట్టం-2026 ద్వారా పట్టణ పాలనా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించింది. జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మలాజిగిరి కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. వార్డుల సంఖ్యను 150 నుంచి సుమారు 300కు పెంచే పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. కొత్త వ్యవస్థకు అనుగుణంగా అధికారులు, కమిషనర్లను నియమించింది. ఇక ఎన్నికలు నిర్వహించడమే మిగిలింది. కానీ ఎన్నికల నిర్వహణపై మాత్రం ఇంతవరకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకోలేదు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)