Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
మున్సిపల్లో షాడో చైర్మన్?
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
In a municipality within the Karimnagar common district, the son of the elected chairman is allegedly acting as a 'shadow chairman', demanding bribes for building permissions and harassing contractors.
This has led to severe dissatisfaction among the majority of municipal councillors across multiple political parties, prompting them to walk out of council meetings.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
జగిత్యాల, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ వ్యాపారిగా, ఆధ్యాత్మికవేత్తగా గుర్తింపు పొందిన ఓ వ్యాపారి.. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని ఓ బల్దియా నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా దిగాడు. అనూహ్య పరిణామాల మధ్యన క్రాస్ ఓటింగ్తో చైర్మన్ పదవిని దక్కించుకున్నాడు. అయితే, ఆయన నిత్యం తన వ్యాపార కార్యకలాపాల్లో మునిగితేలుతుండగా, ఆయన కొడుకు అధికారం చెలాయిస్తూ.. సదరు మున్సిపాలిటీలో గా హవా సాగిస్తున్నట్టు తెలుస్తున్నది. అక్కడ ఏ పనులు చేయాలన్నా ముందుగా ఆమోద ముద్ర వేయించుకోవాలని, కార్యాలయానికి వచ్చినప్పుడు నిలబడి సెల్యూట్ చేయాల్సిందేనని, లేదంటే ఆయన ఆగ్రహానికి…
తర్వాత నిర్మాణదారులు సదరు షాడో చైర్మన్ను కలిసి అడిగినంత ముట్టజెప్పితేనే తిరిగి తన నిర్మాణం పూర్తి చేసుకోగలుగుతున్నారని తెలిసింది. రోడ్లు, ప్రభుత్వ భవనాలు, మురుగు కాలువలు, ఇతర అభివృద్ధి పనులు దక్కించుకునే కాంట్రాక్టర్లు తక్కువలో తక్కువ ఆరు శాతం కమీషన్ చెల్లించాల్సిందేనన్న ప్రచారం జరుగుతున్నది. ఆ పట్టణంలోని 8వ వార్డులో నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న ఓ భవనానికి సంబంధించి రూ.2 లక్షలు వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే, పూర్తిగా నిబంధనలను విస్మరిస్తున్నారన్న ఫిర్యాదులతో మున్సిపల్ అధికారులు వెళ్లి పరిశీలించారు. తనకు కమీషన్ ఇచ్చిన వ్యక్తి నిర్మాణం వద్దకు అధికారులు వెళ్లడాన్ని షాడో చైర్మన్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)