Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు చికిత్స పొందుతూ మృతి - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
A municipal sanitation worker named K. Nagendra was fatally struck by an unidentified two-wheeler near Guntakal hospital on October 28 while on duty and died the next morning.
His family filed a complaint at the One Town police station, and the police registered a case. The CITU and Municipal Labor Union expressed condolences, provided Rs 20,000 for funeral expenses, and offered sympathies to his wife and two children.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో గత పది సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న కే నాగేంద్ర అక్టోబర్ 28వ తేదీ విధులు నిర్వర్తిస్తున్న అతనిపై గుర్తుతెలియని ద్విచక్ర వాహనము గండికోట హాస్పిటల్ ముందు బాగాన (ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు) డి కొట్టి వెళ్లిపోయింది. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని శానిటరీ విభాగమునకు, వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కానీ 29వ తేదీ, 30వ తేదీ ఉదయం వరకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలు అందుకున్నారు. కానీ 30వ తేదీ ఉదయమే చెందడం జరిగింది. దీంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారంను అందించి ఫిర్యాదు…
మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు నాగేంద్ర మృతికి సంతాపం.. ఆర్థిక సహాయం అందజేసిన మున్సిపల్ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు విధి నిర్వహణలో ఉంటూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు కేశగాళ్ల నాగేంద్ర మృతి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సిఐటియు, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు తెలిపారు.విధి నిర్వహణలో ఉంటూ తుదిశ్వాస విడిచిన మున్సిపల్ పారిశుద్ధ్యవిభాగంలోని ఆప్కాస్ కార్మికుడు కేశగాళ్ల నాగేంద్ర, మృతి చెందడం బాధాకరమన్నారు. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని వెళ్లడం, తదుపరి రోజు మరణించడం చాలా బాధాకరమని తెలిపారు.మృతుడికి మట్టి మట్టిఖర్చులకు గాను ప్రభుత్వం ద్వారా 20వేల రూపాయలను పంపిణీ చేశామన్నారు. ఈ…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)