Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మునుగోడు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
M. Rajagopal Reddy, the MLA of Munugode, stated that the government should focus on the development of his constituency, questioning why it is being denied funds compared to others.
He alleged that the ruling party is neglecting backward constituencies like Munugode despite his repeated appeals to the Chief Minister and Deputy Chief Minister.
He also commented on the party's support for a BC candidate in the PRTU election.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మునుగోడు: కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసే పార్టీ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతోనే పీఆర్టీయూ అభ్యర్థిగా సుంకర బిక్షం గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలని ప్రయత్నించినట్లు తెలిపారు. బీసీ బిడ్డ అయిన బిక్షం గౌడ్‌కు టికెట్ ఇవ్వాలని తాను సూచించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారని, కొడంగల్‌కు అభివృద్ధి పనులు కేటాయించవద్దనేది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అయితే మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారని, తమ నియోజకవర్గానికి నిధులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)