Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మురసు ఎఫెక్ట్.. ప్రయాణాలను రద్దు చేసుకోండి
By Eenadu1 min read at Eenadu
In brief
The District Transport Commissioner B.
Chander stated that Cyclone Murasu is expected to cross the coast between Nellore and Narsapuram between midnight and 1 am on Monday, bringing winds of 100-110 kmph.
He advised people to cancel their travel plans for the night.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
నెల్లూరు కలెక్టరేట్: మురసు తుపాను ప్రభావంతో సోమవారం అర్ధరాత్రి 3 నుంచి 4 గంటల మధ్య నెల్లూరు-నర్సాపురం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని జిల్లా రవాణా శాఖ కమిషనర్ బి.చందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో రాత్రి నెల్లూరు నుంచి వెళ్లే, హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చే ప్రజలు ప్రయాణాలు చేయకుండా రద్దు చేసుకోవడం మంచిదన్నారు. ఆల్పపీడనం తీరం దాటిన 24 గంటలు భారీ నుంచి, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. వీలైనంత వరకు ప్రైవేట్ వాహనదారులు రాత్రి 10 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ప్రయాణాలను నిలుపుదల చేయాలని ఆయన…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)