Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మురసు ముంచేసింది
By Eenadu1 min read at Eenadu
In brief
Heavy rainfall from Cyclone Murasu caused severe floods in the Talapudi mandal, submerging thousands of acres of crops and hundreds of houses in the Godavari river plains.
In a separate development, ZPTC and MPTC elections concluded peacefully in the same mandal with a voter turnout of 71.96%.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
తాళ్లపూడి: మురసు తుపాను ప్రభావంతో కురిసిన ఎగువప్రాంతాల్లోని కొండలు, వాగులు నుంచి వరదనీరు పోటెత్తడంతో తాళ్లపూడి మండలంలోని పంటచేలన్నీ గోదారిలా తలాపిస్తున్నాయి. తాళ్లపూడి మండలంలోని బయ్యవరం, తుపాకులగూడెం, రాగోలపల్లి, తుపాకులగూడెం, తాడిపూడి, గజ్జరం, పైడిమెట్ట, అన్నదేవరపేట, తిరుగుడుమెట్ట, పెద్దేవం తదితర ప్రాంతాల్లో సుమారు 3వేల ఎకరాలకు పైగా పంటలు ముంపు బారిన పడ్డాయి. కొవ్వాడ వరద ఉద్ధృతికి అన్నదేవరపేటలోని జాన్పేట, గజ్జరం శివారు, రాగోలపల్లిలో సుమారు 200 ఇళ్లు వరదనీటిలో ఉన్నట్లు బాధితులు చెబుతున్నారు. అన్నదేవరపేట నుంచి గోపాలపురం, తాడిపూడి నుంచి పోచవరం, అన్నదేవరపేట నుంచి…
తాళ్లపూడి: తాళ్లపూడి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పోలింగ్ తీరును తెలుసుకున్నారు. వేగేశ్వరపురంలోని పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకురాలు ఎం.గౌతమి పరిశీలించారు. తాడిపూడిలో కూటమి ఎంపీపీ అభ్యర్థిని నామా నాగశంకరరాణి, సొసైటీ అధ్యక్షుడు నామా కొండబాబు ఓటుహక్కును వినియోగించుకున్నారు. మండలం మొత్తమ్మీద 54 పోలింగ్ కేంద్రాల్లో 30,139మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. దీంతో 71.96శాతం పోలింగ్ నమోదైంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)