Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘మురసు’ నష్టం అంచనాలపై మంత్రి గొట్టిపాటి సమీక్ష
By Eenadu1 min read at Eenadu
In brief
Power Minister Gottipati Ravikumar held a review meeting at the Eluru guest house on Wednesday regarding damage estimates caused by Cyclone 'Murasu' in the Addanki constituency.
He directed electricity, agriculture, and horticulture departments to coordinate and submit reports on the damage, and ordered the immediate repair of damaged roads.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సంతమాగులూరు: ‘మురసు’ తుపాను ప్రభావంతో అద్దంకి నియోజకవర్గంలో ఏర్పడ్డ నష్టం అంచనాలపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏల్చూరు అతిథి గృహంలో బుధవారం అధికారులతో సమీక్ష చేపట్టారు. విద్యుత్, వ్యవసాయ, ఉద్యాన శాఖలు సమన్వయంతో తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికలను అందించాలని ఆదేశించారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు, సాగుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సత్వరం చర్యలు చేపట్టాలన్నారు. పంటల బీమాను అర్హత కలిగిన రైతులకు అందేలా పంట నష్టం అంచనాలను తయారు చేసి నివేదిక అందజేయాలని సూచించారు. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నియోజకవర్గస్థాయి వివిధ శాఖల…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)