Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మురసు తుపాను.. అధికారులను అప్రమత్తం చేశాం: కలెక్టర్ సాయికాంత్ వర్మ
By Eenadu1 min read at Eenadu
In brief
Cyclone Murasu intensified into a severe cyclonic storm in the west-central Bay of Bengal, expected to make landfall between Kavalapudi and Ongole.
Guntur District Collector Sai Kaanth Varma stated that officials have been alerted and warned 17 downstream villages about potential water releases from the Pulichintala barrage if floods occur, advising farmers to be cautious.
Authorities will monitor rivers and streams, and relocate people from low-lying areas to rehabilitation centers if necessary.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
గుంటూరు కలెక్టరేట్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ‘మురసు’ తీవ్ర తుపానుగా (Cyclone Murasu) బలపడింది. ఈ తుపాను ప్రభావం గుంటూరు జిల్లాపై పడనుందని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘మురసు తుపాను కావలి- ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అందుకే అధికారులను అప్రమత్తం చేశాం. పులిచింతల నుంచి వరద వస్తే బ్యారేజీ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తాం. జలవనరుల శాఖ అధికారులు నదులు, వాగుల వద్ద ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బ్యారేజీ దిగువన ఉన్న 17 గ్రామాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాం. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)