Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘మురసు’ తుపాను బాధితులకు సహాయంగా ‘మనమిత్ర’
By Eenadu1 min read at Eenadu
In brief
The government established a WhatsApp-based system called Manamitra to help citizens in cyclone-affected areas report problems in real-time.
Officials from the Real Time Governance Society (RTGS) stated that this service allows residents to request emergency aid by messaging a specific number.
The government urged the public to utilize this facility during the crisis.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ప్రజలకు వాట్సప్ గవర్నెన్స్ సేవలు చేరువ చేసిన ప్రభుత్వం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మురసు తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మనమిత్ర వాట్సప్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో ప్రజలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వారు మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా అధికారులకు సమాచారం అందించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తుపాను సమయంలో అత్యవసర సాయం పొందాలని కోరారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)