Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మురసు తుపాను.. పాఠశాలలకు సెలవు
By Eenadu1 min read at Eenadu
In brief
Guntur district Collector Sai Kant Varma ordered a holiday for Anganwadi centers, schools, and junior colleges on Monday due to the impact of Cyclone Murasu.
The Collector advised residents to stay indoors due to high winds and heavy rains, and warned against approaching dilapidated buildings, crossing water bodies, and touching wet electric poles.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కలెక్టరేట్ (గుంటూరు): మురసు తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలకు, జూనియర్ కళాశాలకు సోమవారం సెలవును ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆదేశాలు జారీచేశారు. తుపాను కారణంగా గాలులు వేగంగా వీస్తాయని, భారీ వర్షాలు నమోదు అవుతాయని, అత్యవసర పరిస్థితులు ఉంటే మినహా ఎవరు బయటికి రావద్దు అని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల వద్దకు ఎవరు వెళ్లవద్దని, వాగులు, వంకలు, నదులు దాటువద్దని చేపలు వేటకు వెళ్లరాదన్నారు. తడిగా ఉన్న కరెంటు స్తంభాలను పట్టుకోవద్దని సూచించారు. జిల్లా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)