Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
మురసు తుపాను.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహసీల్దార్
By Eenadu1 min read at Eenadu
In brief
తహసీల్దార్ బీశ్వ కార్తీకుమార్ మురసు తుపాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు.
అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని ఆయన స్పష్టం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వెల్దండ: మురసు తుపాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ బీశ్వ కార్తీకుమార్ సూచించారు. సోమవారం జీపీవోలు, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశాలున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లాలని, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండవద్దన్నారు. అలాంటి వారి కోసం గ్రామాల్లో రైతువేదికలు, పాఠశాలలను సిద్ధం చేసినట్లు తెలిపారు. అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని ఎప్పటికప్పుడు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)