Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో వర్షాలు కురిసే ఛాన్స్...!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The India Meteorological Department (IMD) reported that the remnants of Cyclone Mocha are causing light to moderate rains and gusty winds in Telangana and parts of Andhra Pradesh.
The IMD advised citizens, especially commuters in Hyderabad, to remain alert for traffic congestion during the evening rush hour.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మురసు తుఫాన్ ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం ( నవంబర్ 5 ) హైదరాబాద్ సహా తెలంగాణలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.మురుసు తుఫాను ఛత్తీస్ ఘడ్ లోకి ప్రవేశించి అల్పపీడనంగా బలహీనపడిందని.. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ వ్యాప్తంగా చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉందని.. నగరవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జనగాం, రంగారెడ్డి జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)