Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
మురసు తుఫాన్ తీరం దాటింది.. తెలంగాణకు భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The article reports that Cyclone Murasu crossed the south Andhra Pradesh coast near Ongole on Tuesday morning.
The India Meteorological Department warned that heavy to very heavy rains are expected in Telangana, issuing red, orange, and yellow alerts for multiple districts.
The cyclone is expected to gradually weaken as it moves northwest.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మురసు తుఫాన్ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. నెల్లూరు–నర్సాపురం మధ్య ఒంగోలు సమీపంలో ఈ రోజు(మంగళవారం నవంబర్3) తెల్లవారుజామున తీవ్ర తుఫానుగా తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న ఈ తుఫాన్ క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.
మురసు తుఫాన్ తెలంగాణకు దగ్గరగా కదులుతుండటంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)