Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
‘మురుసు’ ఎఫెక్ట్.. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు
By Eenadu2 min read at Eenadu
In brief
Cyclone Murusu is bringing heavy rains to several districts in Andhra Pradesh, including Nellore and Kakinada, prompting the Nellore Collector to declare holidays for educational institutions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్డెస్క్: ‘మురుసు’ తుపాను (Cyclone Murusu) ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాపై తుపాను ప్రభావం ఇప్పటి నుంచే కనిపిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నేడు జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
తుపాను ప్రభావంతో కృష్ణా, కాకినాడ, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచే వర్షం పడుతోంది. దీంతో నగర వీధులు జలమయమయ్యాయి. కృష్ణా జిల్లాలో చిరుజల్లులు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట, జి.సిగడాం, సారవకోట, జలుమూరు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్, తాగునీరు, వైద్యసేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)