Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
On November 7, BRS leaders submitted a memorandum to the Burgampahad Deputy Tahsildar demanding immediate government assistance for farmers who lost crops due to the recent Murusu cyclone.
They alleged that paddy, cotton, and chili crops were severely damaged and urged officials to inspect the fields and provide compensation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– బూర్గంపహాడ్ డిప్యూటీ తాసీల్దార్కు బీఆర్ఎస్ నేతల వినతి
బూర్గంపహాడ్, నవంబర్ 07 : బూర్గంపహాడ్ మండలంలో మురుసు తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నాయకులు డిప్యూటీ తాసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లుకు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ మండల అధ్యక్షుడు బిక్కసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ… తుఫాన్ కారణంగా వరి, పత్తి, మిర్చి తదితర పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. అధికారులు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)