Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘మురుసు తుఫాను బాధితులను తక్షణమే ఆదుకోవాలి’
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Chandra Narendra Kumar, the president of the Telangana State Farmers Union in Bhadradri Kothagudem district, demanded immediate government assistance for farmers affected by Cyclone Murasu.
He urged a comprehensive survey of crop damage and financial compensation of Rs. 30,000 per acre for cotton farmers and Rs. 50,000 per acre for maize, chilli, and paddy farmers.
He stated that the storm and unseasonal rains caused severe damage to crops that were ready for harvest.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– పంట నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలి - రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలి - తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్ర కుమార్
జూలూరుపాడు, నవంబర్ 05 : మురుసు తుఫాను ప్రభావంతో పంటలు నష్టపోయి తీవ్ర నిరాశలో ఉన్న రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకులతో కలిసి మండల వ్యాప్తంగా నీట మునిగిన, దెబ్బతిన్న పంట పొలాలను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తుఫాను సృష్టించిన జిల్లా వ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంటలు అకాల వర్షాల కారణంగా నేలకొరిగి, వర్షపు నీటిలో మునగడంతో రైతుల…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)