Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Musadik Malik: భారత్కు రానున్న పాక్ మంత్రి
By Eenadu1 min read at Eenadu
In brief
Pakistan's Environment Minister Musadik Malik is scheduled to visit India from November 20 to 22 to attend the SCO Civilisation Dialogue Forum in Delhi, marking the first time a Pakistani minister has visited India since the 2023 Goa SCO meetings.
The visit follows India's 'Operation Sindoor', which was conducted in retaliation for the Pahalgam terror attack.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: పాకిస్థాన్ (Pakistan) మంత్రి భారత్ పర్యటనకు రానున్నారు. పహల్గాం ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టిన తర్వాత పాకిస్థాన్ మంత్రి భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. దిల్లీ వేదికగా నవంబర్ 20 నుంచి 22 వరకు షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు పాక్ పర్యావరణశాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ (Musadik Malik)హాజరు కానున్నారు. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది.
చివరిసారిగా 2023లో గోవాలో జరిగిన ఎస్సీఓ సమావేశాలకు అప్పటి విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ హాజరయ్యారు. ఆ తర్వాత ఇప్పటి వరకు పాక్ మంత్రులు భారత్లో పర్యటించలేదు. ఇప్పుడు ముసాదిక్ వస్తే.. ఒక పాక్ మంత్రి భారత్లో పర్యటించడం మూడేళ్లలో ఇదే తొలిసారి అవుతుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)