Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Musi Project | మూసీ ముసుగులో లూటీ.. గుట్టుగా ప్రజాభిప్రాయ సేకరణ .. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The government conducted a public hearing for the Musi project with limited attendance, prompting BRS leaders to protest and demand the release of arrested members.
Musi project victims and BRS leaders accused the government of forcibly acquiring land under the guise of the project and demanded transparency in the project's cost and environmental clearance.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : మూసీ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై సర్కార్ ఉక్కుపాదం మోపింది. కొద్దిమందితోనే గుట్టు చప్పుడు కాకుండా పబ్లిక్ హియరింగ్ జరుగుతుండంతో మూసీ బాధితులు బుధవారం రాజేంద్రనగర్‌లోని వలంతరీకి భారీగా చేరుకున్నారు. కొద్దిమందిని పిలిచి తమలో తమను విభజించి భూములను లాక్కొనేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమనూ అనుమతించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బాధితులకు సంఘీభావంగా బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్చార్జి పటోళ్ల కార్తిక్‌రెడ్డి వలంతరీకి చేరుకున్నారు. నాలుగు గోడల మధ్య ఎవరికీ తెలియకుండా ఏ ఉద్దేశంతో సమావేశం నిర్వహించారని ఆయన ప్రశ్నించడంతో పోలీసులు ఆయనను అక్కడినుంచి ఈడ్చుకెళ్లారు. దీంతో అక్కడున్నవారంతా పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ మహేశ్‌యాదవ్, కడారి స్వామి, షేక్‌పేట డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్, కురువ విజయ్ తదితరులను పోలీసులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)