Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ముసురేసింది.. ముంచుకొస్తోంది
By Eenadu2 min read at Eenadu
In brief
The weather department warned that a severe cyclonic storm forming in the Bay of Bengal could intensify, prompting the district administration to issue warnings of heavy rain and strong winds.
The DEO announced a two-day holiday for schools, and the Collector advised residents to stay indoors and set up control rooms for emergency assistance.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యవసాయ, విద్య, విద్యుత్తు తదితర శాఖల అధికారులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.
పార్వతీపురం పట్టణం, న్యూస్టుడే: జిల్లాలో విద్యాశాఖ పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించింది. 27, 28వ తేదీల్లో భారీ, అతిభారీ వర్షాలు, గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు డీఈవో బ్రహ్మాజీరావు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పిల్లలు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)