Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ముథోల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ముథోల్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్లో చేరారు, దీనితో పార్టీకి మరింత బలం చేకూరిందని నివేదించారు.
కేటీఆర్ సమక్షంలో రమాదేవి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయని, ఇందులో వివిధ పార్టీల నాయకులు ఉన్నారని పేర్కొన్నారు.
రమాదేవి మాట్లాడుతూ, ప్రస్తుత కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): ముథోల్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు గులాబీ గూటికి చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరింది. తెలంగాణభవన్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీ సీనియర్ నాయకురాలు రమాదేవి ఆధ్వర్యంలో బీజేపీతోపాటు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పెద్దసంఖ్యలో చేరగా కేటీఆర్ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒకరికీ మం చి భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. ముథోల్ నియోజకవర్గంలోని తాండూర్, కుభీర్ మండలాలకు చెందిన 11 మంది సర్పంచులు, నలుగురు…
సర్పంచుల్లో ఎనిమిదిమంది బీజేపీ నుంచి, ఒకరు కాంగ్రెస్ నుంచి, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన వారు ఉన్నారు. ఉపసర్పంచులంతా బీజేపీకి చెందిన వారే. గతంలో కాంగ్రెస్లో పనిచేసిన మాజీ ప్రజాప్రతినిధులు కూడా బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. ముథోల్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నప్పటికీ.. అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీలో నీటి సరఫరా, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం వంటి కనీస సదుపాయాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ హయాంలోనే ప్రాధాన్యం లభించిందని, ప్రస్తుత…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)