Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
mutual funds: బహుమతిగా షేర్లు... ఫండ్లు
By Eenadu2 min read at Eenadu
In brief
The article explains the process of gifting shares and mutual fund units, including off-market transfers for demat accounts and direct transfers for mutual fund folios.
It also outlines the tax implications for the recipient, noting the ₹50,000 threshold for non-relatives and specific exemptions for relatives and wedding gifts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పుట్టిన రోజు, పెళ్లి, ఇతర శుభకార్యాలకు బంగారం, నగదు, వస్తువులను బహుమతిగా ఇవ్వడం సహజమే. వీటికి భిన్నంగా షేర్లు, మ్యూచువల్ ఫండ్ యూనిట్లను కానుకగా ఇవ్వడం గురించీ ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కుటుంబ సభ్యులకు పెట్టుబడుల రూపంలో సంపదను అందించడంతోపాటు, దీర్ఘకాలంలో వాటి విలువ పెరిగే అవకాశాన్ని కల్పించవచ్చు. ఈ పెట్టుబడులను బదిలీ చేయడం ఎలా? బహుమతిగా స్వీకరించిననప్పుడు పన్ను చెల్లించాలా? అనే అంశాలపై అవగాహన అవసరం.
డీమ్యాట్ ఖాతాలో ఉన్న షేర్లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల(ఈటీఎఫ్)ను బహుమతిగా ఇవ్వాలంటే ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ చేయాలి. దీన్ని ఆఫ్ మార్కెట్ బదిలీ అంటారు. అంటే, స్టాక్ ఎక్స్ఛేంజీలో కొనుగోలు లేదా విక్రయం జరగకుండా యాజమాన్యాన్ని ఒకరి నుంచి మరొకరికి మారుస్తారు. దీనికోసం బహుమతి ఇచ్చే వ్యక్తి డిపాజిటరీ పార్టిసిపెంట్ (డీపీ) లేదా బ్రోకర్‌ను సంప్రదించవచ్చు. బహుమతి గ్రహీత డీమ్యాట్ ఖాతా వివరాలు, క్లయింట్ ఐడీ, ఇతర అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలి. సీడీఎస్ఎల్ ఖాతాదారులు ఈజీయెస్ట్, ఎన్ఎస్డీఎల్ ఖాతాదారులు స్పీడ్ఈ వంటి ఆన్లైన్ సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)