Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నా కుటుంబాన్ని రోడ్డున పడేయద్దు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A video of a contractor pleading for payment of unpaid civil works bills in Vemulawada went viral on social media.
The contractor, Bandari Venkatesh, halted work after receiving only a partial treasury cheque of ₹27 lakh for the remaining ₹33.35 lakh, and his works were subsequently cancelled by the municipal body.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వేములవాడ, అక్టోబర్ 29 : వేములవాడ మున్సిపల్లో చేసిన సివిల్ పనులకు బిల్లులు చెల్లించాలని ఓ కాంట్రాక్టర్ వీడియో గురువారం సోషల్ మీడియా లో వైరల్గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ రెండో బైపాస్ రహదారిలో కూరగాయల వ్యాపారుల కోసం ము న్సిపల్ 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.80 లక్షలతో చేపట్టనున్న మారెట్ స్టాళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్ బండారి వెంకటేశ్ రూ.60.65 లక్షలతో పనులు దకించుకున్నాడు. 2025 మార్చి 31న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అప్పటి మున్సిపల్ పాలనాధికారితో కలిసి ఆపనులకు శంకుస్థాపన చేశా రు. సదరు కాంట్రాక్టర్ 40 శాతం పనులు పూర్తిచేసిన తర్వాత…
చెకు ఇచ్చినప్పటికీ నగదు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ము న్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వ గా తాను పనులు పూర్తిచేయడానికి సిద్ధంగా ఉన్నానని, బిల్లులు చెల్లిస్తే పూ ర్తి చేస్తానని చెప్పుకొచ్చాడు. కానీ అధికారులు మాత్రం కాంట్రాక్టరుకు ఇవ్వాల్సిన నగదును పైఅధికారులమీద నెట్టివేసి, పనులు చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో కాంట్రాక్టర్ బకాయిల కోసం హైకోర్టును ఆశ్రయించాడు. కేసు ఉండగానే పాలకవర్గం వెంకటేశ్ చేపట్టిన ప నులను రద్దుచేశారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్ గురువారం ఓ వీడియో విడుదల చేశాడు. తనకు బకాయిలను చెల్లించిన త ర్వాతే పనులను రద్దు చేయాలని వేడుకుం టూ వేములవాడ ఎమ్మెల్యే ఆది…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)