Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నా ఫోన్ ట్యాప్ చేస్తున్రు..ప్రధాని మోదీకీ తెలుసు..రాహుల్ సంచలన ఆరోపణ
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Rahul Gandhi alleged that Prime Minister Narendra Modi is tapping his phone, claiming all evidence is on his mobile.
He challenged Modi to a face-to-face debate to discuss foreign influence and national security.
BJP leaders criticized Rahul for avoiding parliamentary discussions and raising challenges instead.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన ఫోన్ను ట్యాప్ చేయిస్తున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ చేశారు. ఇన్స్టాగ్రామ్లో శుక్రవారం నిర్వహించిన ‘ఆస్క్ మీ’ సెషన్లో మద్దతుదారుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, తన మొబైల్ ఫోన్ను చూపించి.. ‘ఆధారాలన్నీ ఈ ఫోన్లోనే ఉన్నయ్. నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు.. ఆ విషయం ప్రధానికి కూడా తెలుసు’ అని అన్నారు. ప్రధాని విదేశీ శక్తుల…
‘నా సవాల్ అలాగే ఉంది. ఆయన ముఖాముఖి చర్చకు వచ్చిన రోజు విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నది ఎవరో, ఎవరో, ఎప్పటినుంచో, ఇంకా నా ఫోన్లో ఉన్న ఎన్నో వివరాలు అందరికీ తెలుస్తాయి’ అని కాంగ్రెస్ ‘ఎక్స్’లో షేర్ చేసిన వీడియోలో అన్నారు. పార్లమెంట్లో అసలు అంశాలపై చర్చ నుంచి తప్పించుకుంటూ రాహుల్ డిబేట్ సవాళ్లు విసురుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. చర్చకు పార్లమెంట్ వేదికగా ఉండగా, ప్రధానిని వేదిక ఎంచుకోమని రాహుల్ అడగడమేంటని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే ప్రశ్నించారు. రాహుల్ ఆరోపణలను కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)